Skip to main content

Ross Mobile Welfare Society

రాస్ మొబైల్ వెల్ఫేర్ సొసైటీ H.No. 12-2-788, Opp. పిల్లర్ నం. 30, PVNR ఫ్లైఓవర్ బ్రిడ్జ్, విజయనగర్ అపార్ట్‌మెంట్స్, రైతిబోలి, హైదరాబాద్.

రాస్ మొబైల్ వెల్ఫేర్ సొసైటీ H.No. 12-2-788, Opp. పిల్లర్ నం. 30, PVNR ఫ్లైఓవర్ బ్రిడ్జ్, విజయనగర్ అపార్ట్‌మెంట్స్, రైతిబోలి, హైదరాబాద్.

 

 

రాస్ స్వచ్ఛంద సేవా సంస్థ గత 30 సంవత్సరముల నుండి రాష్ట్రంలో వివిధ జిల్లాలలో ముఖ్యముగా గద్వాల్, మహాబూబ్‌నగర్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలలో వివిధ సేవా కార్యక్రమాలను నిర్వహించడము జరుగుతుంది.

 

కుటుంబం సలహా కేంద్రం, గద్వాల్‌లో ప్రభుత్వం ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కేంద్రంలో కుటుంబ కలహాలు, అరాచకాలు, వరకట్న సమస్యలు, పెన్షన్లు మొదలైనవి పరిష్కరించుటకు ప్రయత్నించుచున్నాము. అనుభవజ్ఞులైన కౌన్సిలర్లు మరియు న్యాయవాదుల ద్వారా అనేక కేసులు చేపట్టి న్యాయం చేకూర్చాము. స్త్రీలు మరియు కుటుంబ సభ్యులు వారి సమస్యలను చర్చించి ఈ సెంటర్ ద్వారా సహాయం, సహకారాలు పొందవచ్చు.

 

 

ఉచిత కంప్యూటర్ శిక్షణ – గద్వాల్ – 9030293170. 

జోడించు: ఇంటి నం: 6-2-3, 

Opp. కృష్ణారెడ్డి బంగ్లా, అట్కర్ పేట్, గద్వాల్.

 

టైలరింగ్ – గద్వాల్ – 9030293170. 

 

బ్యూటీషియన్ – హైదరాబాద్ – 9440896756.

 

 

ప్రెసిడెంట్ / జనరల్ సెక్రెటరీ. టైమింగ్స్: ఉ. 10.00 గం. నుండి సా. 5.00 గం. వరకు.